కొన్ని సినిమాలు ఉంటాయి.. మన మనసుని తాకుతాయి. ఈ సినిమా ఇప్పుడు కాదు పదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అని కొన్ని అనిపిస్తాయి. అలాంటి సినిమానే సఖి. మాధవన్ హీరోగా శాలిని హీరోయిన్ గా మని రత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమానే సఖి. అసలు ఈ సినిమా ఎంత బాగుంటుంది. 

 

తమిళ్ లో చిత్రకరణైనా ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ట్రెండ్ సృష్టించింది ఈ సినిమా. అలాంటి లవ్ స్టోరీ అప్పటి వరుకు రాలేదు.. అందుకే ఆ సినిమా లవ్ స్టోరీ ఇప్పటికి ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి లివింగ్ రిలేషన్.. కానీ మని రత్నం మదిలో అప్పటికే లివింగ్ రిలేషన్స్ ఉండేవి మరి. 

 

ఇంకా ఈ సినిమా చుశాకనే అబ్బాయిలకు కూడా కాస్తో కూస్తో అమ్మాయిలకు ప్రపోజ్ చేసే దైర్యం వచ్చింది.. ఎందుకు అంటారా.. మాధవన్ ఎంత దైర్యంగా ప్రపోజ్ చేస్తాడు.. వావ్ అనిపించి ప్రేపోజ్ చెయ్యాలి అనిపించేలా మాధవన్ ప్రేపోజ్ చేస్తాడు.. ఇంకా ఈ సినిమాలో ఏ.ఆర్. రెహమాన్ పాటలు ఇప్పుడు విన్న మంచి ఫీల్ వస్తుంది. అలా ఉంటాయి పాటలు. 

 

ఇలా సినిమాలో అన్ని విధాలుగా అద్భుతం అనిపించి ఎవర్ గ్రీన్ గా ఉండిపోయింది. ఇంకా అలాంటి ఈ గొప్ప సినిమా తమిళ్ లో చిత్రీకరణ అయ్యి తెలుగులో సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో పాత్రలు అన్ని సినిమాకు ప్రాణం పోశాయ్.. ఎవర్ గ్రీన్ పాటలు, ఎవర్ గ్రీన్ డైలాగులు, ఎవర్ గ్రీన్ కథ.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: