ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒక ఒకే ఒక్క మాట  కరోనా మహమ్మారి.. ఈ కరోనా కారణంగా చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు.. కరోనా ప్రభావం రోజు రోజు పెరుగుతుంది.. దాంతో  లాక్ డౌన్ ను విధించారు..లాక్ డౌన్ కఠిన తరంగా మారడంతో అన్నీ రకాల వాణిజ్య వ్యాపారాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి.. అంతేకాదు పెళ్లిళ్లు , సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి.. దాంతో నష్టాలు కూడా ఎక్కువగానే వచ్చాయి.. 

 

 


సినిమాలు , సీరియల్స్ బంద్ కావడంతో సెలబ్రెటీల ఇళ్లకే పరిమితమయ్యారు..దీంతో కరోనా పై ప్రజలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.కొందరేమో లాక్ డౌన్ లో వాళ్ళు ఇళ్లలో ఉంటూ ఎం చేస్తున్నారు అనే విషయం అభిమానులతో పంచుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది.

 

 

అంతేకాకుండా తెలుగు చిత్రపరశ్రమలో హీరోల పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి.. అందుకే ఇప్పుడు విడుదల కావాలసిన పెద్ద సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదని తెలుస్తోంది..కరోనా పుణ్యమా అంటూ టెలివిజన్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ , షో కూడా వాయిదా పడ్డాయి.. ఇంకా చేసేదేమీ లేక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. అలా ఇళ్లలో ఉంటున్న సినిమా వాళ్ళు అభిమానులను కరోనా నుంచి తమని తాము ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను తెలియ జేస్తున్నారు.. 

 

 

 

అసలు విషయానికొస్తే..లాక్ డౌన్ తెలంగాణలో మొదట మే 17 వరకు అనుకున్న కూడా ఇప్పుడు కరోనా  విజృంభించడంతో మే 29 వరకు పొడిగించారు .. అయితే డైలీ షూటింగ్ లకు వెళ్లాల్సిన సినిమా తారలు పొడిగింపు పై అసహనం వ్యక్తం చేశారు.. షూటింగ్ లేకుంటే పూట గడవని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. షూటింగ్ లకు కొంతవరకైనా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం కొత్త లక్షణాలతో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పొడిగించనున్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: