సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి..అందులో కొన్ని సినిమాలు తెలుగు లో డబ్ అవ్వగా మరి కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో  చాలా సినిమాలు తెలుగులో కి అనువదించిన హాలీవుడ్ సినిమాలే ఉన్నాయి.. ఎప్పుడు కొత్తదనాన్ని చూపిస్తాయి. ఆ చూపించడం కూడా ఎంతవరకు అంటే ప్రేమ సీన్లు ఉంటే బ్రేకప్ చెప్పడమో, లేక లవ్ ఉంటే కోరికలు తీర్చుకోవడమో, ఫ్యామిలీ మధ్య సంభాషణలు చూపించడమో, అది లేదంటే దెయ్యం పట్టింది అంటూ హర్రర్ ప్రయోగానికి తెర లేపడమో, ఇది కూడా వర్క్ అవుట్ కాకుంటే రోబో లాంటి సైన్స్ పెంపొందించే సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య కొత్తగా మీతిమీరిన అందాలతో, డబల్ మీనింగ్ డైలాగులతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు.

 

 

హాలీవుడ్ నుంచి వచ్చిన చాలా సినిమాలు తెలుగులో హిట్ నీ అందుకున్నాయి..అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి 
హాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేయబడి హిట్ అయినా సినిమాలు ఏంటో  ఇప్పుడు చూద్దాము.. 

 

 

బ్లాక్ పాంథర్ - 1.346బిలియన్ డాలర్లు 

 ఎవెంజర్స్ : ఏజ్ ఆఫ్ ఉల్ట్రాన్ - 1.405 బిలియన్ డాలర్లు

ఫ్యూరియస్ 7: 1.516 బిలియన్ డాలర్లు

 మార్వెల్స్ ది ఎవెంజర్స్ : 1.518 బిలియన్ డాలర్లు

 జురాసిక్ వరల్డ్ : 1.671 బిలియన్ డాలర్లు

 ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ - 2.048 బిలియన్ డాలర్లు

 స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ - 2.068 బిలియన్ డాలర్లు

టైటానిక్ : 2.187 బిలియన్ డాలర్లు

 అవతార్ : 2.789 బిలియన్ డాలర్లు

 ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ - 2.790 బిలియన్ డాలర్లు

ఈ సినిమాలు హాలీవుడ్ లోనే కాకుండా, టాలీవుడ్ లో కూడా డబ్ అయ్యి మంచి వసూళ్లనే రాబట్టాయి.. ఇలా చేయాలనుకున్న మన వాళ్ళు చేయలేరు.. ఎవరైనా కూడా ఇలా సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం.. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచంలో మారుమోగిపోవడం ఖాయం..డెడ్ పుల్ సినిమాలు కూడా హిట్ గా నిలిచాయి ..ఆ సినిమాలో అన్నీ ఫన్నీగా అనిపించడం తో సినిమా బాగా పాపులర్ సంపాదించుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: