తమిళ్ సినిమా.. తెలుగులో వచ్చింది. సినిమా ఎంత బాగుంది అంటే? రాజకీయ నాయకులూ అంత ఏదో ఒక స్వార్థంగానే రాజకీయాల్లోకి వస్తారు అని అనిపించేలా సినిమా ఉంది. అనడం కాదు కానీ.. రాజకీయం కోసం నాయకులూ ఎంతకైనా దిగజారుతారు అని.. స్వార్థంగా కాకుండా ప్రజలకు మంచి చేయడానికి ఏ నాయకుడు రాడు అని ఈ సినిమాలో చూపించారు.. 

 

నిజానికి తమిళ్ సినిమా అయినా ఈ సినిమాతో జీవ మనకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాను చూసి అందరూ వావ్ అన్నారు. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి ఎన్నికలు లేదు.. అందుకే సినిమా హిట్ అయ్యింది అనిపిస్తుంది కొందరికి. కానీ రాజకీయంగా సౌత్ మొత్తం అల్లాడిపోతుండే. ఆ సమయంలోనే ఆ రాజకీయ వేడికి ఈ సినిమా ఇంకా బాగా ఆడింది. 

 

ఇంకా సినిమా అంత కూడా అద్భుతంగా ఉంది.. ఈ సినిమాతో హీరో జీవ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇంకా కార్తీక ఈ సినిమానే ఫస్ట్ హిట్. అంతేకాదు... ఈ సినిమాలో జర్నలిజం విలువను.. జర్నలిజంతో ఐదేళ్ల ప్రజల జీవితం ఎలా మారుతుంది అనేది అంత అద్భుతంగా చూపిస్తుంది ఈ సినిమా. 

 

ఈ సినిమాను చూసి జర్నలిజంకి వచ్చిన వారు ఎందరో. ఈ సినిమాతోనే ఎందరో ఆణిముత్యాలు అయ్యారు. సినిమా అంటే ఇలా ఉండాలి అనే రీతిలో సినిమా ఉంది. అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. ఇప్పటికి ఎప్పటికి రాజకీయం గురించి చక్కగా చెప్పిన సినిమా ఇది..                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: