టాలీవుడ్ లో అయినా ఇండియన్ సినిమాలో అయినా సరే గజని సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఆ సినిమా కథ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా గురించి మన తెలుగులో నే కాదు బాలీవుడ్ లో  ఇతర భాషల్లో ఎక్కడ అయినా సరే ఇప్పటికి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది అనేది నిజ౦. సూర్య నటన చూసిన విమర్శకులు అయితే అతని రేంజ్ సినిమా ఇది అని వ్యాఖ్యలు కూడా చేసారు. ఆ విధంగా అతను నటించాడు 

 

కథ కూడా చాలా కొత్తగా ఉండటమే కాదు అతని సినిమాలకు మంచి ఆదరణ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఆ సినిమా కథ చూసిన చాలా మంది దర్శక నిర్మాతలు అయితే షాక్ అయ్యారు కూడా. ఇలా ఉంటాయా సినిమాలు అని బాలీవుడ్ లో కూడా చాలా మంది కామెంట్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాను ఇతర భాషల్లో చెయ్యడానికి ఎందరో స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అనే చెప్పవచ్చు. సూర్య అయితే జీవించాడు కూడా. ఈ సినిమా తెలుగులో ఆడిన విధంగా తమిళం లో కూడా ఆడలేదు అని అంటారు చాలా మంది. ఆ విధంగా ఈ సినిమా మెప్పించింది అని చెప్పుకోవచ్చు. 

 

ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా చేసాడు అమీర్ ఖాన్. అతను ఈ సినిమా చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపించి దర్శకుడు మురగదాస్ కోసం పది సార్లు చెన్నై వెళ్ళాడు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా సినిమా ఎంతగానో ప్రేక్షకులను మెప్పించింది. హీరోలు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: