రాధిక ఆప్టే.. పెద్ద ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా రాధిక ఆప్టే గుర్తుకొస్తుంది. పీఆర్‌ ప్రొషెషనల్‌గా వయ్యారాలు పోయినా.. ఫోబియా బాధితురాలిగా ఒకింత భయపెట్టినా.. రాధికా ఆప్టే శైలే వేరు. కళ్లతో స్పష్టమైన భావాలను పలికించడం రాధిక సొంతం అన‌డంలో సందేహం లేదు. 

IHG

అయితే అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికి సిద్ధం అనే ఈ సంచలన భామ నటిగానూ ఎల్లలు దాటేసిందన్నది వాస్తవం. ధోనీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రాధికాఆప్తే, ఆ తరువాత కార్తీతో ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా, రజనీకాంత్‌ సరసన కబాలి వంటి చిత్రాల్లో నటించింది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన `రక్త చరిత్ర` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన రాధిక ఆప్టే.. బాల‌య్య హీరోగా తెరెక్కిన లెజెండ్, ల‌య‌న్ సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

IHG

అంతేకాదు, దక్షిణాది హీరోలపై కామెంట్ చేసి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇక ఇటీవల బ్రిటీష్, అమెరికా చిత్రంగా రూపొందిన ది వెడ్డింగ్‌ గెస్ట్‌లో నటించింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ.. అంద‌రి మ‌తులు పోగొట్టేస్తుంది. తాజాగా కూడా రాధిక ఆప్టే తాజా ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ ఫోటోల‌పై ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: