జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా నితిన్ దిల్ సినిమాతో అందరిని ఆకట్టుకున్నాడు. అంతే కాదు ఇంకా సై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కించాడు.. అయితే ఆ తర్వాత అన్ని సినిమాలు ప్లాప్ ఏ. దాదాపు ఏడు ఎనిమిదేళ్లు సరైన హిట్ లేక సైలెంట్ అయ్యాడు నితిన్. 

 

ఇంకా ఆతర్వాత మళ్లీ కొద్దీ రోజులకు నితిన్ సినిమాలలో సూపర్ హిట్ అయ్యాడు. ఇష్క్ సినిమాతో మళ్లీ హిట్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఒక సినిమా హిట్ అవ్వడంతో ఫామ్ లోకి వచ్చిన నిత్ రెండో సినిమా గుండె జారీ గల్లంతయ్యిందే కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఆతర్వాత హిట్ అయితే.. ఒకసారి ప్లాప్ అవుతే.. అలా తన కెరీర్ ని నెట్టుకుంటూ వస్తున్నాడు. 

 

ఇంకా అలాంటి నితిన్ ఇప్పుడు అంటే స్టార్ హీరోగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు కానీ.. ఈ నితిన్ సొంతోరు ఏంటో తెలుసా? నిజామాబాద్. తెలంగాణ పోరాడు హీరో నితిన్. పుట్టింది నిజామాబాద్ లో అయినా పెరిగింది అంత హైదరాబాద్ లోనే. చదువు.. సినిమా అంత కూడా హైదరాబాద్ ఏ. నిజమాబాద్ నుండి వచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.  

 

ఇప్పుడు బెస్ట్ అండ్ స్టార్ హీరోలలో నితిన్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి.. సక్సెస్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయినా రోజుల్లోనూ స్థిరంగా ఉండి కష్టపడి, బాలీవుడ్ లోను ప్రయత్నాలు చేసి పైకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయ్యాడు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: