తెలుగు సినిమాల్లో కొన్ని రొమాంటిక్ చిత్రాలు వచ్చాయి. లవ్ స్టోరీస్ తో కలిపి రొమాన్స్ చూపించిన సినిమాలు కొన్ని ఉన్నాయ్. ఆ సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే రేంజ్ లో ఉన్నాయి. అందులో టాప్ 5 సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదువుదాం.. వీలైతే ఆ సినిమాలను ఓసారి చూసేద్దాం. 

 

టాప్ 5 - అర్జున్ రెడ్డి... 

 

ఎన్ని సినిమాలు వచ్చిన ఈ సినిమా ముందు వేస్ట్ అంతే.. రొమాన్స్ అనేది స్వచ్ఛమైన రొమాన్స్ ఉంటుంది అని ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అప్పటి వరుకు ఇంత రొమాంటిక్ సినిమాని చూసి ఉండము. 

 

టాప్ 4 - ఆర్ఎక్స్ 100.. 

 

సినిమా అర్జున్ రెడ్డికి మించి ఉంది. ఇలాంటి సినిమాను ఎక్కడ ఎప్పుడు చూసి ఉండరు. తెలుగులో అంత రొమాంటిక్ చిత్రం ఇది. అర్జున్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న సినిమా ఇది. 

 

టాప్ 3 - 100% లవ్.. 

 

ఈ సినిమాలో బావ మరదళ్ల సరసాలు.. ముద్దు.. ముచ్చట అదిరిపోయింది. నాగ చైతన్య చదువుల బిడ్డ కాస్త రొమాంటిక్ గా మారిపోతాడు.. తమన్నా అందం అలాంటిది. 

 

టాప్ 2 - అలా మొదలైంది.. 

 

మాయ చేసావే సినిమా తరువాత అంత మంచి సినిమా అంటే ఇది.. కామెడీ బాగుంది.. లవ్ స్టోరీ ఉంది.. ఏమోషనల్ స్టోరీ ఉంది.. రొమాంటిక్ స్టోరీ ను ఉంది.. అంత బాగున్నా సినిమా ఇది. 

 

టాప్ 1 - ఏ మాయ చేసావే.. 

 

నిజం చెప్పాలి అంటే పైన ఉన్న సినిమాలు అన్నింటికి ఆదర్శంగా నిలిచినా సినిమా ఇది. లవ్ స్టోరీ అంటే అప్పటి వరుకు ఐ లవ్ యు చెప్పడం.. లవ్ లెటర్ రాయడం, పెళ్లి చేసుకోవడం వంటివి ఉండేది.. కానీ ఇప్పుడు ఐ లవ్ యు అంటే కిస్ ఇచ్చే రేంజ్ కి టాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: