టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలు అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి. ఆయన ఏ సినిమా చేసినా సరే ప్రేక్షకులు ఆ సినిమా గురించి కచ్చితంగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇక ఆయన చేసిన రోమాన్స్ కూడా కొన్ని కొన్ని సినిమాల్లో బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఇక ఆయన సినిమాల్లో బాగా ఆకట్టుకున్న సినిమాలు విజయం సాధించిన సినిమాల్లో సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

స్టార్ హీరోయిన్ లు గా అప్పుడు ఒక వెలుగు వెలిగే వారి పక్కన చిన్న హీరో అయిన చిరంజీవి చేసిన సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య అనే సినిమాలో చిరంజీవి ఒక సన్నివేశంలో మాధవి తో చేసిన రోమాన్స్ అయితే ప్రేక్షకులకు పిచ్చేక్కించింది. ఆ సీన్ లో మాధవి అందాలు చూసి జనాలు పెదవులు కోరుక్కున్నారని అప్పట్లో కథనాలు కూడా రాసారు అంటే ఆ సీన్ ఏ విధంగా ఆకట్టుకుందో చెప్పవచ్చు. చిరంజీవి కూడా ఆ సీన్ లో ఎంతో అందంగా నటించారు అనేది చాలా మంది చెప్పే మాట. 

 

ఇక అది అలా ఉంటే చిరంజీవి సినిమాలు అనగానే చాలా మందికి పెద్దగా రోమాన్స్ అనేది ఉండదు అనే అభిప్రాయం ఉంటుంది గాని ఆయన మాత్రం రోమాన్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా అసభ్యంగా లేకుండా చాలా హుందాగా నటించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కాగా ఇప్పుడు చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: