కొన్ని సినిమాల్లో రొమాన్స్ సన్నివేశాలు ఎవర్ గ్రీన్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి అవి. సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా సరే అవి మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపించే రేంజ్ లో ఉంటాయి. ఇంకా అలాంటి ఓ సన్నివేశమే పరువం వానగా పాట. ఈ పాత బాల సుబ్రహ్మణ్యం పడిన.. సినిమా మాత్రం మనిరత్నందే. 

 

నిజానికి మణిరత్నం సినిమా అంటేనే రొమాన్స్. కథ ఎలాంటిది అయినా.. పాత్రలు ఏలాంటివి అయినా రొమాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అయన ఏ సినిమా తీసిన ఆ సినిమా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. అంటే పదేళ్ల ముందే ఆ సినిమాని తీస్తాడు మణిరత్నం. అలానే చెలి, ఓకే బంగారం ఇలా కొన్ని సినిమాలు తీస్తాడు. 

 

ఇంకా అలానే రోజా సినిమా కూడా తీశాడు. ఈ రోజా సినిమా కూడా ఇప్పుడుది కాదు.. 1991 లో సినిమా ఇది. ఆ సినిమా అంత కూడా ఒక సామాన్యుడు దేశం కోసం పోరెడేది. కానీ సినిమాలో పాటలు అన్ని చాలా బాగుంటాయి. చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ అనే సాంగ్స్  నుండి పరువం వానగా అనే సాంగ్స్ వరుకు ఉన్నాయి. 

 

ఇంకా పరువం వానగా సాంగ్ లో రొమాన్స్ ఉంటుంది పిక్స్ లో ఉంటుంది. సినిమా చుసిన వారికీ లేదా ఆ పాట చుసిన వారికీ ఆ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అమ్మాయిలకు అరవింద్ స్వామి.. అబ్బాయిలకు మధుబాల నచ్చేస్తుంది ఆ సినిమా చూస్తే. సినిమా వచ్చి 30 ఏళ్ళు అయ్యింది కానీ.. ఆ పాట కానీ సినిమా కానీ ఇప్పటికి బోర్ కొట్టదు అంటే నమ్మండి.                         

మరింత సమాచారం తెలుసుకోండి: