సఖి సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. అలా ఉంటుంది సినిమా. దర్శకుడు ఎవరు అనుకున్నారు ? మనిరత్నం. మణిరత్నం తీస్తే సినిమాలో రొమాన్స్ బాగుండదా? అదే కదా చెప్పేది. రొమాన్స్ అంటేనే సఖి సినిమా. ఎంతో అద్భుతమైన సినిమా సఖి. అలాంటి రొమాంటిక్ సినిమా గురించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం. 

 

ఒక అమ్మాయి అబ్బాయ్ ప్రేమించుకొని ఇంట్లో ఒప్పుకోలేదు అని ఇంట్లో తెలీకుండా పెళ్లి చేసుకొని ఆతర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండటం అనేది ఒక వెరైటీ.. అలాంటి ఐడియా ఎవరికి రాలేదు.. ఆ సినిమా చుశాకనే తెలిసింది అందరికి. 

 

ఇంట్లో పెళ్లి అయినా విషయం బయటపడ్డాక వేరు కాపురం పెట్టడం.. అక్కడ చిన్న చిన్న గొడవలు జరగడం.. ప్రేమ అంత ఓ అద్భుతం. 

 

లివింగ్ టుగెథెర్ అంటే అదే.. కానీ చాలామందికి ఏం తెలుసు అంటే పెళ్లి చేసుకోకుండానే ఉండటం అని. మణిరత్నం గారు అప్పుడే చెప్పారు.. కానీ ఎవరికీ అర్థం కాలేదు. 

 

ఇంకా మనిరత్నం సినిమా అంటే సూపర్ సాంగ్స్ ఉంటాయి. అలానే ఈ సినిమాలో కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో రొమాన్స్ వావ్ అనిపించింది. 

 

సినిమా సాంగ్స్ ఇప్పటికి చూస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మనసు బాలేకపోతే ఆ సినిమా సాంగ్స్ చూస్తే వావ్ అనేస్తారు. అలా ఉంటాయి సినిమా సాంగ్స్. 

 

మణిరత్నం దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మాధవన్, శాలిని నటించారు.. చాలా అందంగా.. అద్భుతంగా.. రొమాంటిక్ గా నటించారు. ఈ సినిమా అయితే 2010 లేదా 2015లో రావాల్సింది కానీ 2000లోనే వచ్చింది. మరి ఈ సినిమా చూశాక మీకు ఏం అనిపించింది?                 

మరింత సమాచారం తెలుసుకోండి: