చిరంజీవి సినిమాలు అనగానే మన తెలుగులో ఒక పిచ్చి అనేది ప్రేక్షకులకు ఉంటుంది. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు సినిమా హాల్ కి వెళ్లి చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించినా సాధించకపోయినా సరే ప్రేక్షకులు మాత్రం సినిమాలను బాగా ఆదరించారు అనేది వాస్తవం. ఇక చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. ఆయన సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు బాగానే ప్రేక్షకులకు గుర్తు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. 

 

ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు బాగా కామెడి పరంగా నచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో అందరి వాడు సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనే చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలు అనగానే కామెడికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో ఆ సినిమా చూసే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో ఆయన టబు పక్కన చేసిన కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఆయన నటన ఆ సన్నివేశాల్లో పిచ్చి ఎక్కించింది. 

 

ఫస్ట్ నైట్ సన్నివేశంలో ఆయన టబు పక్కన చాలా బాగా నటించి మెప్పించారు. ఆయన పక్కన ఆ సీన్ లో టబు కూడా చాలా బాగా చేసింది. రోమాన్స్ చేయవద్దు అని బలవంతంగా ఉండే ఆయన ఆ సీన్ లో మాత్రం జీవించారు. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చింది అనే చెప్పుకోవాలి. ఆ సినిమా తర్వాత ఆయనకు కొన్ని కొన్ని సినిమాలు బాగా షాక్ ఇచ్చాయి. అక్కడి నుంచి చిరంజీవి చాల జాగ్రత్తగా సినిమాలు చేసారు. కాగా ఆయన ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: