బోయపాటి శ్రీను అంటే అంతే మరి.. బాలయ్య బాబుతో, ఎన్టీఆర్ తో సినిమాలు చేశాడు.. అందులో ఫైట్ లు ఎలా ఉంటాయి అంటే? కిందకి కొడితే పైకి ఎగురుతాడు. అలా ఉంటాయి. బోయపాటి శ్రీను ఫైట్స్ అంటే అలానే ఉంటాయి మళ్లీ. ఇంకా అలాంటి బోయపాటి సినిమాల్లో ఏడవని హీరోయిన్ లేదు. 

 

హీరోయిన్ ఏడిస్తేనే సినిమా హిట్ అవుతుంది అని ఫీల్ అవుతాడో ఏమో తెలియదు కానీ.. బోయపాటి తీసిన ప్రతి సినిమాలో హీరోయిన్ ఖచ్చితంగా ఏడవాలి. ఇంకా అలానే మీరు కూడా ఒకసారి బోయపాటి సినిమాలు చుడండి. ప్రతి సినిమాలో హీరోయిన్ ఏడుస్తుంది. సింహాలో అంతే.. దమ్ములో కూడా అంతే. 

 

ఇంకా అందరికంటే ఘోరంగా ఏడ్చినా హీరోయిన్.. అతి ఘోరంగా ఏడిపించిన హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఏ. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు చాలా బాగున్నాయి. కానీ రెండు సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఘోరంగా ఏడిచింది. అంత ఘోరంగా ఏడిస్తే సినిమా హిట్ అయ్యింది అని కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు కూడా వచ్చాయి. 

 

సరైనోడు సినిమాలో అయితే రకుల్ చాలా అందంగా ఉంది.. నటించమంటే జీవించేసింది. అలాగే ఏడ్చింది కూడా. ఆ సినిమాలో రకుల్ ఏడ్చినా విధానం చూస్తే మనం కూడా ఏడ్చేస్తాం. అలా ఉంటుంది సినిమా. సరేలే పాత్ర కోసం కొద్దీ సేపు మాత్రమే ఏడిపించాడులే అని అనుకుంటే జయ జానకి నాయక్ సినిమాలో కూడా రకుల్ ని ఘోరంగా ఏడిపించాడు.                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: