సాధారణంగా ఒక హీరోయిన్ ని ఏ విధంగా చూపించాలి అనేది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కి తెలిసిన అంత అందంగా మరో దర్శకుడికి తెలియదు అనేది వాస్తవం. ఆయన సినిమాల్లో హీరోయిన్ అందాలను చూడటానికి అభిమానులు సినిమాలకు వెళ్ళే వారు అప్పట్లో అనేది వాస్తవం. ఆయన సినిమాల్లో హీరోయిన్ కి ఇచ్చిన పాత్రలు గాని హీరోయిన్ లు చేసిన నటన గాని ఒక స్థాయిలో ఉంటాయి అనేది వాస్తవం. అందమైన హీరోయిన్ ని ఇంకా అందంగా చూపించడం దానికి నటన జోడించడం అన్నీ కూడా ఆయనకే చెల్లాయి అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

ఇక స్నేహా విషయానికి వస్తే ఆయన స్నేహా హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసారు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా శ్రీరామ దాసు. ఈ సినిమాలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ దాసుని జైల్లో పెట్టిన సమయంలో ఆమె పలికించిన హావ భావాలు గాని ఆమె  నాగార్జున తో ఆ సినిమాలో  చేసిన ఒక అందమైన రోమాన్స్ గాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. సినిమాలో హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా ఆమెను ఆయన చూపించారు అనేది వాస్తవం. 

 

ఇక ఆ సినిమా తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయకపోయినా ఆమెకు మాత్రం మంచి గుర్తింపు ఒక పక్క నటిగా గ్లామర్ పరంగా వచ్చింది. ఇక అగ్ర దర్శక నిర్మాతలు ఆమె కోసం అప్పటి నుంచి ఎక్కువగా అపోటీ పడ్డారు అనేది వాస్తవం. ఆమె నటనకు ఆ సినిమా లో చాలా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఆమె హీరోల పక్కన హీరోయిన్ గా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె నటిస్తున్నారు. ఆమె సినిమాలు ఈ మధ్య కాలంలో ఇలాగే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: