సోనాక్షి సిన్హా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో దబాంగ్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఆ బ్యూటీసినిమా బ్లాక్బస్టర్ హిట్ అవడంతో ఓవర్ నైట్ లోనే అతి స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా కొన్ని రోజులకు ఈమె నటిస్తే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ గా పోయింది బాలీవుడ్ ఇండస్ట్రీలో. ప్రస్తుతం కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేయడంతో అటు టాలీవుడ్, ఇటు భారత్ లో కూడా అన్ని సినీ ఇండస్ట్రీకి సంభందించిన వారు కూడా  సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు.

 

IHG


ఎవరికి ఇష్టం వచ్చినట్లు తీరుగా వారు సోషల్ మీడియాలో వారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సమయంలోనే షాహిద్, సోనాక్షి ప్రేమలో పడ్డారు అని వార్తలు వినిపించడం జరిగింది. ఇక తాజాగా తన పై వచ్చిన కొన్ని పుకార్లకు ఆమె స్పందించడం జరిగింది. నేను, షాహిద్ కపూర్ ఇప్పటికీ మంచి స్నేహితులమే అని తెలియజేసింది. కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని అని సోనాక్షి సిన్హా. అలాంటి రూమర్స్ చూసి బాధించ లేదని వాటిని చూసి నవ్వుకునే వాళ్లం అంటూ తెలియజేసింది సోనాక్షి. 

 

IHG


ఇక ఇండస్ట్రీలో సోనాక్షి, కపూర్ కలిసి ఆర్. రాజ్ కుమార్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈసినిమా ఇండస్ట్రీలో హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాతనే షాహిద్, మీరా రాజ్‌పుత్‌ ను పెళ్లి చేసుకోవడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: