తెలుగు ఇండస్ట్రీ కి డాన్స్ మాస్టారుగా పరిచయం అయిన జానీ మాస్టర్ ని పరిచయం చేసింది మెగా హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ ఓ గొప్ప మానవతా వాదీ అని జానీ మాస్టర్ చెప్పడం విశేషం . ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో రామ్ చరణ్ గారికి  నేను నాయక్ సినిమాకి లైలా ఓ లైలా సాంగ్ ని కంపోజ్ చేశాను. ఆ సినిమా తరువాత నేను లవ్ మ్యారేజ్ చరణ్ సార్ సహాయం వల్ల చేసుకున్నాను అయన లేకపోతే ఆ పెళ్లి జరిగి ఉండేది కాదు. అయితే నాయక్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది..అదే టైం లో నా దగ్గర కేవలం లక్ష యాభై వేలు మాత్రమే ఉన్నాయ్. నాభార్య గర్భవతి. ఆ సమయంలో నా భార్య మొకం మొత్తం స్వేల్లింగ్  మరియు కడుపునొప్పి వచ్చింది.

IHG

 

అయితే హాస్పిటల్ కి చెకప్ కి తీసుకు వెళ్ళాము అయితే హాస్పిటల్ వారు నా భార్యకు ఆపరేషన్ చేయాలనీ చెప్పారు ..ప్రతి నెల చెకప్ చేయిస్తున్న నాకు కోపం వచ్చింది... కానీ మా మిసెస్ ని  వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళాము వారు అసలు విషయం చెప్పారు బాబు కి  రెండు నెలలనుండి ఉమ్మ నీరు అందకపోవడం వల్ల బాబు కి సరిగా గ్రోత్ లేదని చెప్పి ఆపరేషన్ చేయాలనీ చెప్పారు కానీ మా భార్య లేదు నార్మల్ కావాలనేసరికి నేను నార్మల్ డెలివరీ చేయమని అడిగాను అయితే వారు నార్మల్ డెలివరీ చేయడానికి ఒప్పుకున్నారు . ఆవిధంగా అవ్వడానికి ఇంజక్షన్ ఇచ్చారు..కానీ అప్పటికే నా భార్య పరిస్థితి విషమించింది ..ఆ తరువాత వేరే హాస్పిటల్కి వెళ్తే ఆమె నార్మల్ డెలివరీ కాకుండా ఇంజక్షన్ ఇచ్చింది ..ఈ నేపథ్యంలో నా భార్య ఒళ్ళంతా వాపులు వచ్చాయి ...పరిస్థితి చేయి దాటిపోయింది ..నాదగ్గర ఉన్న డబ్బులు అంతా అయిపోవడంతో చేసేది ఏమిలేక ముందుగా చరణ్ సర్ కి ఫోన్ చేశాను ..కానీ అయన వెంటనే లిఫ్ట్ చేయక పోవడంతో ...అయన అసిస్టెంట్ ప్రవీణ్ కి కాల్ చేసి ఆయనకి నా విషయానంత వివరించాను.

IHG's a ...

 

..అప్పుడు ప్రవీణ్ గారు రామ్ చరణ్ మౌన వ్రతంలో ఉన్నారు అందుకే మీ కాల్ బహుశా తీయలేదు అని చెప్పి చరణ్ గారికి నా విషయాన్నీ చెప్పారు  ...మౌన వ్రతం లో ఉన్న చరణ్ గారు వెంటనే మౌన వ్రతాన్ని వీడి నాకు కాల్ చేశారు ..వెంటనే అపోలో హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పి ..అక్కడ నా పేరు చెప్పమని చెప్పారు ...వెంటనే అక్కడనుండి నేను అపోలో కి చేరుకొని నా వివరాలు అందించాను..అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు తల్లి బిడ్డలలో ఎవరినో ఒక్కరినే  కాపాడతామని  చెప్పి నన్ను ఒప్పించి నా దగ్గర ఫార్మాల్టికోసం సంతకాలు తీసుకోని ఆపరేషన్ కి సిద్ధం చేశారు. నేను నా భార్యను ఒప్పించి ఆపరేషన్ కి పంపించాను. అయితే కొదిసేపటికి తల్లి బిడ్డ క్షేమంగా బయటికి వచ్చారు..ఏడు రోజుల తరువాత దీర్చరాజ్ టైం రాణే వచ్చింది. బిల్ కౌంటర్ దగ్గర కి వెళ్లి బిల్ ఎంత అయ్యింది అని అడిగాను దాదాపు ఐదు లక్షల పై చిలుకు చెప్పారు.

 

 

IHG

 

 

అంతా డబ్బు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్న టైం లో సింపుల్ గా 300 రూ. బిల్ ఇచ్చి కట్టమని అందుకు థాంక్స్ అని చెప్పారు..నేను షాక్ అయ్యి మల్లి అడిగాను బిల్ ఐదు లక్షలు కదా ఏంటి 300 రూ. బిల్ చేతిలో పెట్టారేంటి అని అడిగాను అందుకు అతను బిల్ మొత్తం చరణ్ సర్ మరియు ఉపాసన మేడం తమ అకౌంట్ నుండి పే చేశారు ఇక 300 రూ. పే చేయండి అన్నారు..అంతవరకు కట్టేసి ఇంటికి వచ్చేసాము ...ఈ విషయాన్నీ మా వైఫ్ కి చెప్పను ఇద్దరికి ఆ టైం లో కళ్ళెమ్మిడి నీళ్లు ఆగలేదు ..ఆతరువాత చరణ్ సర్ ని కలసినప్పుడు ..అయన పరిస్థితి చెప్పకుండా తాస్కారం చేసినందుకు తిట్టారు ..ఇకపై ఇలాంటి పిచ్చి పని చేయవద్దని ఏమైనా ఉంటె వెంటనే తనకు చెప్పవలసింది గా కోరారు ..ఇలా నా భార్యను ..బిడ్డను కాపాడి మాకు దేవుడయ్యాడు రామ్ చరణ్ గారు ..ఎప్పుడు ఆయనకి మేము ఋణపడి ఉంటాము ..

మరింత సమాచారం తెలుసుకోండి: