టాలీవుడ్ లో సినిమాలకు కొదవే లేదు.. ఎంత కాదు అనుకున్న వారానికి మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఇంకా అలా విడుదలైన సినిమాలలో కచ్చితంగా లవ్ స్టోరీస్ ఉంటాయి. సంవత్సరానికి 100కు పైగా లవ్ స్టోరీ సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే అందులో ది బెస్ట్ లవ్ స్టోరీ సినిమాలు కొన్నే ఉంటాయి. 

 

అలాంటి ది బెస్ట్ లవ్ స్టోరీస్ లో కూడా చాలా వరుకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సూపర్ హిట్ అవుతాయి.. లవ్ స్టోరీస్ ఎంత ఎమోషనల్ గా చూపిస్తే అంత కనెక్ట్ అవుతారు అని ఆ సినిమాలలో చూపిస్తారు. ఇంకా లవ్ అంటే కేవలం పాజిటివ్ చూస్తే క్లిక్ అవ్వవు అందుకే అందులో నెగటివ్ షేడ్ ఉన్న సినిమాలు.. లవ్ ఫెయిల్యూర్ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. 

 

అయితే అందులో ఇప్పుడు ది బెస్ట్.. అంటే అందరికి నచ్చిన.. అందరూ మెచ్చిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఒకవేళ మీకు టైమ్ ఉంటే ఓ సారి చూసేయండి.. సరిపోతుంది. 

 

మజిలీ, తొలిప్రేమ, నిన్ను కోరి, అర్జున్ రెడ్డి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, లవ్ ఫెయిల్యూర్, ఏమాయ చేసావే, రాజా రాణి, మళ్లీ రావా, సమ్మోహనం, సూర్య సన్ అఫ్ కృష్ణ, మహానటి, మజ్ను, ఫిదా, ఊహలు గుస గుసలాడే, ఆరంజ్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. చూశారుగా.. ఈ లాక్ డౌన్ లో మీరు ఖాళీగా ఉంటే సినిమాలు అన్ని చూసేయండి.. మంచి లవ్ ఫీల్ పొందండి.                                

మరింత సమాచారం తెలుసుకోండి: