సీనియర్ ఎన్టీఆర్... అసలు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలూ ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపాయి. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూసే వారు అప్పట్లో. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని థియేటర్ ముందు వేల మంది అభిమానులు క్యూ కట్టిన రోజులు ఉన్నాయి అప్పట్లో. ఆ విధంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. మల్టీ స్టారర్ సినిమాలు అనగానే అప్పుడు ఎక్కువగా వినపడిన పేరు ఎన్టీఆర్. ఆయన సినిమాలు ఆ విధంగా ఆడాయి. 

 

ఇక ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా అక్కినేని తో కలిసి చేసిన  గుండమ్మ కథ. ఈ మల్టీ స్టారర్ సినిమా అప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆదరించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసిన ప్రేక్షకులు అయితే జేజేలు కొట్టారు. ఆ విధంగా ఎన్టీఆర్ నటించారు. గుండ అత్తా అంటూ సూర్యకాంతం ని ఆయన పిలిచినా విధానం చూసి ఆ పిలుపు మా ఇంట్లో వినపదిండా అనే విధంగా చూసారు అంటే ఏ స్థాయిలో ఆ సినిమా విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. 

 

అప్పటి ప్రేక్షకులు ఆ సినిమా ఇప్పుడు వచ్చినా సరే టీవీ లో కచ్చితంగా చూస్తారు. ఆ విధంగా ఆ సినిమా అగుర్తుంది ప్రేక్షకులకు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ అక్కడి నుంచి కూడా ఒక మలుపు తిరిగింది. అగ్ర దర్శకులు ఆయన తో సినిమా చేయడానికి పోటీ పడిన సందర్భాలు అప్పుడు ఉన్నాయి అనేది అర్ధమైంది చాలా మందికి. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: