అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ జాన్వీ కుపూర్‌.. న‌ట‌న ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. శ్రీదేవి వారసురాలిగా వచ్చిన జాన్వీ కపూర్‌ కూడా తల్లి భాటలోనే సినీ రంగ ప్రవేశం చేసి తన తల్లిని గుర్తు చేసేలా తన నటనతో అందరినీ ఆక‌ట్టుకుంటుంది.

IHG

దీంతో ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు తెలుగులో అడుగుపెడుతుందా అని ఎంద‌రో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణాది దర్శకులు కూడా ఈ భామపై కన్నేసారిప్పుడు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. హీరోయిన్ అన్న త‌ర్వాత న‌ట‌న ఎంత కామ‌నో.. ఫోటోషూట్ కూడా అంతే కామ‌న్‌. ఏదో ఓ టైమ్ లో క‌చ్చితంగా ఫోటోషూట్ చేయాల్సిందే.. అందాల‌న్నీ ఆర బోయాల్సిందే.

IHG

తాజాగా జాన్వీ క‌పూర్ కూడా అదే చేసింది. రెడ్ డ్రెస్‌లో అదిరిపోయే అందాల ఆరబోతతో ఔరా అనిపించింది జాన్వీ కపూర్.  ప్ర‌స్తుతం ఈమె హాట్ ఫోటోషూట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అమ్మ చాటు కూతురుగానే ఉన్నా జాన్వీ క‌పూర్‌.. ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవ‌డం అల‌వాటు చేసుకుంటుంది. మ‌రి జాన్వీ క‌పూర్ హాట్ ఫోటోల‌పై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: