ప్రగ్యా జైస్వాల్.. 2015లో వచ్చిన 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'కంచె' సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. భ‌గ్న ప్రేమికుల ఫాంట‌సీ ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. మంచు మనోజ్ తో 'గుంటూరోడు', సాయి ధరమ్ తేజ్ తో 'న‌క్ష‌త్రం', మంచు విష్ణుతో 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. దీంతో ప్ర‌త్యేక స్పెషల్ రోల్స్ చేయడం స్టార్ట్ చేసింది. వాటిలో 'జ‌య జాన‌కి నాయ‌క‌', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలలో నటించినా అమ్మడికి మాత్రం ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.  అంతేకాకుండా అప్పట్లో ఒక దర్శకుడితో అఫైర్ కొనసాగించిందని వారాల్లో నిలిచింది. 

 

IHG

 

అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇప్పుడు తెలుగులో అవకాశాలే రావడం మానేశాయి. దీంతో సోష‌ల్ మీడియాను ఆశ్రయించింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తూ వస్తోంది. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను అట్రాక్ట్ చేయడం ఈమెకి తెలిసినంతగా మరే బ్యూటీకి తెలియదని చెప్పొచ్చు. ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఇంట‌ర్నెట్‌ కి హీట్ ఎక్కిస్తాయని చెప్పాలి. తన అందచందాలను ఫొటోలో రూపంలో బయట పెడుతూ ఉంటుంది. మరి ఇంతటి సౌందర్యాన్ని కలిగిన ఈ బ్యూటీకి ఎందుకు ఛాన్సెస్ రావడం లేదో. ఇంస్టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫొటోస్ చూసి ప్రొడ్యూసర్స్ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనేది అర్థం కాని విషయం. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు తాజాగా మరికొన్ని స్టిల్స్ తో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నింపేసింది. మరి ఇప్పుడైనా ఇవి చూసి దర్శక నిర్మాతలు ప్రగ్యాకి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ ఇంతలా అందాలు ఆరబోసినా అమ్మడికి అవకాశాలు రాకపోతే ఇక టాలీవుడ్ నుండి దుకాణం సర్దేయాల్సిందే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

If u want to shine like a sun, first burn like a sun ☀️ #WednesdayWisdom

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

మరింత సమాచారం తెలుసుకోండి: