విజయ నిర్మల... ఈ తరానికి పెద్దగా ఈ పేరు పరిచయం లేదు గాని ఆమె చేసిన సినిమాలు గాని ఆమె నిర్మాతగా చేసిన ప్రయోగాలు దర్శకురాలి గా చేసిన ప్రయత్నాలు ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆమెకు తీసుకొచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమె అనగానే అప్పట్లో ఒక క్రేజ్ అనేది ఉండేది అనే మాట అక్షరాలా నిజం. ఆమె చేసిన ప్రయోగాలు ఎవరూ కూడా చేయడానికి సాహస౦ చేయలేదు. ఆమెను చూసి చాలా మంది నేర్చుకున్నారు గాని ఆమె స్థాయిని మాత్రం ఎవరూ కూడా అందుకోలేదు అనేది నిజం. 

 

ఆమె చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి కూడా. ఇండియాన్ సినిమాలో ఆమెకు వచ్చిన పేరు గాని ఆమె సంపాదించిన పేరు గాని అంత తక్కువ కాలంలో ఎవరికి కూడా రాలేదు అనేది నిజం. ఇక ఆమె మాటను ఎవరూ కూడా  కాదు అనే వారు కాదు. ఆమెను ఎదిరించిన వారు కూడా ఎవరూ ఉండే వారు కాదు. బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి పేరు ఉంది. ఇక రాజకీయ నాయకులతో కూడా ఆమెకు మంచి సంబంధాలు ఉండేవి. వారి తో కూడా ఆమె మంచి స్నేహం చేసే వారు. 

 

ఇక చాలా మందికి ఆమె అండగా నిలిచారు అని చెప్తూ ఉంటారు. చాలా మందికి ఆమె సహాయం చేసారని ఆమె నుంచి చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారని అంటారు. విజయ నిర్మల సినిమా కెరీర్ లో సాధించని విజయం గాని ఆమె చూడని పేరు గాని ఎక్కడా కూడా లేదు అనేది వాస్తవం. ఆ విధంగా విజయ  నిర్మల ఒక వెలుగు వెలిగారు అనేది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: