సురేష్ బాబు... అతి తక్కువ కాలంలో స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన చేసిన సినిమాలు ఆయనకు వచ్చిన పేరు అన్నీ కూడా ఎవరూ సాధించలేని ఎవరూ కూడా తెచ్చుకోలేనివి అనేది వాస్తవం. ఆయన చాలా తక్కువ కాలంలో స్టార్ నిర్మాత అయ్యారు. తండ్రి వారసత్వం అందుకున్నా సరే ఎక్కడ కూడా తండ్రి పేరు ని వాడుకుని ఆయన పైకి వచ్చిన సందర్భం అనేది లేదు అని చెప్తూ ఉంటారు. తన తమ్ముడు స్టార్ హీరో అయినా సరే ఎక్కడా కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భంగాని ఆయన తన మాటే నెగ్గాలి అని చేసిన సందర్భం గాని ఎక్కడా కూడా లేదు అని అంటూ ఉంటారు. 

 

ఇక ఆయన సినిమాలు ఆయనకు వచ్చిన పేరు అన్ని కూడా చాలా తక్కువ కాలంలో వచ్చినవే అనేది వాస్తవం. ఇక ఆయన తండ్రి రామా నాయుడు వారసత్వం అందుకుని నిర్మాత అయ్యారు. ఇక ఆయనకు చాలా పేరు ఉంది టాలీవుడ్ లో. ఆయన చాలా తక్కువ కాలంలో ఆయన ఆ పేరు తెచ్చుకున్నారు కూడా. ఆయనను కాదు అనే వారు ఎవరూ కూడా లేరు అనే చెప్పాలి. ఆయన మాటను కాదు అని ఎదిరించిన వారు ఎవరూ కూడా లేరు అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయన అంటే భయం తో చాలా మంది బయటకు రాలేదు అని కొందరు అంటారు గాని ఆయన ఎవరిని కూడా పెద్దగా పట్టించుకున్న సందర్భం లేదు అని అంటారు. 

 

ఇక ఆయన తెచ్చుకున్న పేరు గాని ఆయనకు వచ్చిన పేరు గాని పక్కన వాళ్ళను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం అనేది ఎక్కడా కూడా లేదు అని అంటారు. ఆ విధంగా ఆయన టాలీవుడ్ లో ఒక రేంజ్ లో నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: