టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న నటులు మాగంటి మురళి మోహన్. ఆయన సినిమాలు గాని ఆయనకు వచ్చిన పేరు గాని ఎవరికి కూడా రాలేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పెద్దల్లో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన స్టార్ గా నిలబడ్డారు. ఆయన కు చాలా మంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హీరోలు అయినా నటులు అయినా ఒకప్పుడు ఆయన మాటను ఎక్కడా కూడా కాదు అనే వారు కాదు అని టాలీవుడ్ జనాలు అంటారు. ఆయనకు చాలా ప్రాధాన్యత ఉండేది అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలకు కూడా అదే విధంగా ఉంటుంది. 

 

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయనకు ఎక్కడా కూడా రేంజ్ అనేది తగ్గలేదు అనే మాట కశ్రాలా నిజం. ఇక ఆయన సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. నిర్మాతలకు కూడా ఆయన మంచి స్నేహితుడిగా ఉన్నారు అని అంటారు. ఆయన సినిమాలకు ఎక్కడా లేని విధంగా పేరు వచ్చింది. ఇక హీరోయిన్ కి అన్నగా హీరో కి అన్నగా కూడా ఆయన మంచి పాత్రలు చేసే వారు. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా టీవీ లో వచ్చినా ప్రేక్షకులు కచ్చితంగా చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. చాలా సినిమాలు ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే చూస్తూ ఉంటారు. 

 

ఇక ఆయన మాట టాలీవుడ్ లో చెల్లుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా తక్కువ కాలం లో ఆయన సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలకు కూడా చాలా వరకు దగ్గరగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎంపీ గా ఎన్నికై తన పని తీరుని చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: