టాలీవుడ్ లో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ లు గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి సౌందర్య. వారి కెరీర్ లో ఎందరో స్టార్ హీరోలతో పని చేసారు. వారు ఇద్దరూ పని చేసిన సినిమాలు వారు ఇద్దరూ సాధించిన విజయాలు అంత తక్కువ కాలంలో ఎవరూ కూడా సాధించలేదు అనేది వాస్తవం. వారి సినిమాలు చాలా మంచి విజయాలు సాధించడమే కాదు వారికి మంచి పేరు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. వారి కెరీర్ లో కొందరు హీరోలు వారికి మరువలేని విజయాలను అందించారు. అయితే వారి మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి అనేది చాలా మంది చెప్పే మాట.

 

నిజం ఎంత ఉన్నా సరే వాళ్ళు ఇద్దరికీ మధ్య ఆధిపత్య పోరు కనపడకుండా జరిగింది అని అంటారు. సౌందర్య కు మంచి పేరు వచ్చింది... విజయశాంతి కి కూడా అదే స్థాయిలో వచ్చింది. అయితే విజయశాంతికి కొన్ని సినిమాలు మాత్రం రెబల్ అనే పేరు తీసుకొచ్చాయి. మాస్ ఆడియన్స్ కి ఆమె బాగా దగ్గరయ్యారు. కాని సౌందర్య విషయంలో మాత్రం అలా జరగలేదు అనేది కొందరి మాటగా చెప్తారు. అది ఆమెకు నచ్చలేదు అని అంటారు. సౌందర్య స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదైనా రెబెల్ పాత్ర ఉంటే ముందు సంప్రదిన్చేది విజయ శాంతిని. 

 

దీనితో కొందరి దర్శకుల దగ్గర ఆమె అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఆమె టాలీవుడ్ లో అలాంటి సినిమాలను చెయ్యడానికి ప్రయత్నాలు చేసిన అసారే ఆమెకు అలాంటి ఆఫర్లు దాదాపుగా రాలేదు అనే చెప్పాలి. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఆమె మాత్రం ఆ తర్వాత విజయశాంతి మీద కోపం పెంచుకుని మాట్లాడలేదు అని అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ వివాదం హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: