మన తెలుగులో తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఉదయ కిరణ్. అతను చేసిన సినిమాలు అతని నటన తక్కువ కాలంలో సినీ ప్రియులకు బాగా దగ్గర కావడం తో అతనిని పక్కింటి అబ్బాయి గా చెప్పుకున్నారు అప్పట్లో. ఆ విధంగా అతను పేరు తెచ్చుకున్నారు. అగ్ర దర్శకులతో మంచి సినిమాలు చేసిన అతను తక్కువ కాలంలో అతను కనుమరుగు అయిపోయాడు  అప్పట్లో. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా చాలా మంది మాత్రం దీనికి సంబంధించి అనేక ప్రచారాలు చేసారు. అతని విషయంలో చాలా వరకు రాజకీయాలు చేసారు అని అంటారు. 

 

అతని మీద రాజకీయాలు చేసింది మెగా ఫ్యామిలీ అని వాస్తవాలు తెలియకపోయినా కొందరు అప్పట్లో ప్రచారాలు మాత్రం ఒక రేంజ్ లో చేస్తూ వచ్చారు. అతను ఆ విధంగా అయిపోవడానికి కొందరు కారణం అని అనేక రకాలుగా ప్రచారం చేసినా సరే అది నిజం కాదని అనవసరంగా లేని పోనీ ప్రచారం చేసారు అని అంటారు. చిరంజీవి ఫ్యామిలీ కి అతను విభేదాలు పెట్టుకునే అంత సీన్ లేదు అని కాని అతని మీద రకరకాల ప్రచారాలు చేసి కొందరు పండగ చేసుకున్నారు అని అంటారు. అతని కెరీర్ అలా అయిపోవడానికి అతనికి కుటుంబం లో ఉన్న గొడవలే కారణం అని అంటారు 

 

కాని నిజాలు తెలియని కొందరు ప్రచార కార్యక్రమాలు ఎక్కువగా చేసారు అని అంటారు. కాని వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి అని అంటారు. ఏది ఎలా ఉన్నా సరే ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నా సరే కొందరు మాత్రం ప్రచారం ఆపలేదు. అప్పటికి కూడా నిందించే కార్యక్రమా లు చేసారు. అయితే దాని మీద మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా స్పందించిన సందర్భం అనేది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: