తెలుగులో దాసరి నారాయణ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఆయన సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఆయన ఎవరికి అందని ఎత్తులో దర్శకుడిగా నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు. ఎందరో స్టార్ హీరోలకు కెరీర్ లో మరువలేని విజయాలను ఆయన అందించారు. ఆయన సినిమాలు అన్నీ కూడా టాలీవుడ్ లో ఒక సంచలనం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అన్నీ కూడా ఎన్నో రికార్డ్ లను నమోదు చేయడమే  కాకుండా ఆయనకు ఒక రేంజ్ లో పేరు తీసుకొచ్చాయి. 

 

ఇక ఆయన విషయంలో కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా అదే విధంగా విజయం సాధించాయి అనేది వాస్తవం. ఆయనకు ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు ఉన్నాయని ఆయనకు చంద్రబాబు కి మధ్య విభేదాలు ఉన్నాయి అని చాలా విధాలుగా అప్పట్లో అనేక రకాల ప్రచారాలు మాత్రం జరిగాయి. వాటిని నమ్మించే విధంగా నమ్మించారు కూడా జానాలు. జనాలకు ఏదైనా చిన్న వార్త వచ్చినా సరే అది నిజం అనుకునే విధంగా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా నమ్మేశారు. టాలీవుడ్ లో చాలా వరకు ఆయనకు మంచి పేరు ఉంది. 

 

అయితే ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఆయన రాజకీయాలు చేసారు అని కృష్ణ తో కలిసి ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ తో కలిసి పని చేసారు అని అంటారు. కాని అది నిజం అయినా కాకపోయినా జనాలు మాత్రం దానిని బాగా నమ్మారు అప్పట్లో అనేది మాత్రం వాస్తవం. అయితే ఎన్టీఆర్ కి ఆయన ఎన్నో మంచి విజయాలను కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన కొన్ని సినిమాలు దాసరి కి కూడా మంచి పేరు తీసుకొచ్చాయి అని అంటారు. కాని ప్రచారాలే అలా ఉన్నాయని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: