టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఇబ్బంది పడిన హీరో రాజశేఖర్. ఆయన చేసిన సినిమాలు ఆయన పని చేసిన దర్శకులు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి గాని ఆ తర్వాత ఆయనకు వచ్చిన పేరు ని ఆయన నిలబెట్టుకోలేదు అని అంటూ ఉంటారు. ఆయనకు కాస్త ఆవేశం ఉండటం తో ఆయనకు వివాదాలు కూడా ఎక్కువగానే ఉండేవి. దీని తోనే ఆయన  మంచి మంచి సినిమాలను చేయలేదు అని అంటారు. అనవసరంగా ఎక్కడో ఒక చోట ఏదోక వ్యాఖ్య చేయడం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అని అంటారు. 

 

ఆయన లేనిపోనివి ఊహించుకుని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అని ఆయనను అదే బాగా ఇబ్బంది పెట్టింది అనేది చాలా మంది మాట్లాడిన మాటగా చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్ లో కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు చాలా బాగా పేరు తీసుకొచ్చినా ఆయన మాత్రం ఆ పేరుని నిలబెట్టుకోలేదు అని అంటారు. ఇక ఆయనకు చిరంజీవి ఫ్యామిలీ తో ఉన్న విభేదాలు ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయి అని అంటారు. ఆయన అనవసరంగా చిరంజీవి స్థాయి తెలియకుండా విమర్శలు చేసారు అని అంటారు. అదే ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అని చాలా మంది అంటారు. 

 

ఆయన అనవసరంగా ఏదొకటి ఊహించుకుని విమర్శలు చేసే వారు అని అవి చిరంజీవి కి తెలియడమే కాకుండా చిరంజీవి ని బాగా ఇబ్బంది పెట్టాయని రాజశేఖర్ కెరీర్ నాశనం కావడం వెనుక చిరంజీవి ఉన్నారు అనే ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది. కాని అది నిజం కాదని చెప్తారు చాలా మంది. ఆయన చేసుకున్న తప్పులే ఆయనను ఇబ్బంది పెట్టాయి గాని ఆయనను ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేదు అని అంటారు. అనవసరంగా ఆవేశ పడ్డారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: