తెలుగు చిత్ర పరిశ్రమ లో వివాదా లకు నిలయం అంటే విన పడే పేరు రామ్ గోపాల్ వర్మ..ఎన్నో సినిమా లను విమర్శించడం... ఊరికే కారణం లేకుండా అందరి  కీ రెచ్చిపోయే లా అయిందాని కి కాని దానికి నోరు పారేసకోవడం..వర్మకు వెన్న తో పెట్టిన విద్య అన్న విషయం వేరేలా చెప్పన్నక్కర్లేదు.. అలా చేయడం తో వర్మ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.. ఇకపోతే వర్మ తెరకె క్కించిన అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు సినిమా విమర్శలు మూట కట్టుకున్న విషయం తెలిసిందే..

 

 


ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ని తరిమి కొట్టే దిశ గా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. పాటల తో, తన ప్రత్యేక మైన మాటల తో దూషిస్తూ సోషల్ మీడియా లో రాణిస్తున్నారు.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. అయితే వర్మ సినిమాకన్నా కూడా రూమర్లు తో వార్తల తో ఫేమస్ అవుతూ వస్తున్నారు.. ప్రస్తుతం సినిమా ల విషయాని కొస్తే ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తుంది..

 

 


అయితే వర్మ అంటే గిట్టని వాళ్ళు చాలా మందే ఉన్నారు.. కానీ వర్మకు పర్సనల్ గా కొందరంటే పడరంట.. వారి లో వినపడే పేరు.. పవన్ కళ్యాణ్ .. అందుకే వీరిద్దరిని బద్ర శత్రువులు అని అంటారు.. అయితే వర్మ ఏదోక విషయంలో  పవన్ కళ్యాణ్ ను గెలుకుతూ ట్రొల్స్ వేస్తూ వస్తున్నారు.. అందుకే వీరి మద్య భేదా భిప్రాయాలు ఉన్నాయని తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ బలం గా విన పడుతుంది.. అంతే కాదండోయ్  చిన్న వాటిలో కూడా పవన్ కళ్యాణ్ ను లాగడం అయాన్ ఫ్యాన్స్ తో చివాట్లు తినడం వర్మ కు అలవాటే..

మరింత సమాచారం తెలుసుకోండి: