సాక్షి చౌదరి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన హీరోయిన్ సాక్షి చౌదరి.. అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇందులో ఒకటి జేమ్స్ బాండ్ సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అల్లరి నరేష్ కు భార్యగా, లేడీ డాన్ గా మెప్పించింది సాక్షి చౌదరి. ఇక ఆ త‌ర్వాత ఈమె న‌టించిన సినిమా సెల్ఫీ రాజా. 

IHG

సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో  ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని.. సాక్షి చౌదరిని మాత్రం ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోరు. అయితే ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతున్నది. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నది. 

IHG

ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతూ గ్లామర్ నటిగా బాగా పాపులర్ అయ్యింది సాక్షి చైద‌రి. అయితే ఈ హాట్ సుందరి మ‌రిసారి నెట్టింట్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అది కూడా బికినీలో. దీంతో ప్రస్తుతం సాక్షి చౌద‌రి హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHGIHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: