నిధి అగర్వాల్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. నాగ‌చౌత‌న్య హీరోగా తెర‌కెక్కిన `సవ్యసాచి` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన నిధి అగ‌ర్వాల్‌.. అందాలు ఆరబోతతో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఇటీవ‌ల డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది నిధి అగర్వాల్. 

IHG

ఈ చిత్రంలో గ్లామర్ తో ఫిదా చేసిన నిధి అగర్వాల్ పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. దీంతో తక్కువ సమయంలోనే నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది.

IHG

ఇక ప్ర‌స్తుతం కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటికే ప‌రిమితం అయిన నిధి అగ‌ర్వాల్‌.. సోష‌ల్ మీడియా వేధిక‌గా అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతుంటే.. కుర్ర‌కారుకు నిద్ర‌ప‌ట్ట‌డం చాలా క‌ష్టం అవుతుంద‌ని చెప్పుకోవాలి. ఇక నిధి హాట్ లుక్స్ చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఇక తాజాగా కూడా నిధి ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేసేయండి.

IHG

IHG.com

IHG.com

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: