భూమిక... చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా హోదా తెచ్చుకున్న హీరోయిన్. అవకాశాలు వచ్చినా రాకపోయినా సరే ఎవరి వద్దకు వెళ్లి తనకు అవకాశాలు కావాలి అని ఆమె అడిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు అనే చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆమె సినిమాలు చేసింది. ప్రతీ సినిమాను కూడా ఆమె గౌరవించి సినిమాలు చేసింది అని ప్రేక్షకులు కూడా అంటూ ఉంటారు. ఆ విధంగా ఆమె నటించి మెప్పించింది. ఇక ఆమె సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఒక్కడు సహా చిరంజీవితో ఎన్టీఆర్ తో చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకోచాయి. 

 

అయినా సరే ఆమె ఎక్కడా కూడా ఏ సినిమాలో కూడా స్కిన్ షో అనేది దాదాపుగా చేయలేదు అనే చెప్పాలి. ఏ ఛాన్స్ వచ్చిన అసారే ఆమె చాలా వరకు జాగ్రత్తగానే సినిమాలను చేసింది. ఆమెను చూసిన ఇతర హీరోయిన్ లు కూడా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఒక సినిమాలో ఆమెను స్కిన్ షో చెయ్యాలని దర్శకుడు అడిగితే ఆమె షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళింది అని వార్త కూడా వచ్చింది. చిరంజీవి తో చేసిన సినిమాలో ఆమె ఒక సన్నివేశంలో కాస్త హాట్ గా కనపడుతుంది. అయినా సరే అమే పరిధి దాటి నటించిన సన్నివేశం కాదు అది అనే చెప్పాలి. 

 

చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె నటన చూసిన ప్రేక్షులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి స్టార్ ఇమేజ్ వచ్చినా సరే ఆమె ఎక్కడా శృతి మించి సినిమాలు చేయకుండా అవకాశాలను చాలా జాగ్రత్తగా వాడుకుని ఆమె ముందుకి వెళ్ళింది అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: