మన టాలీవుడ్ సినిమాల్లోనూ లేడీ పాత్రలు చాలా బాగుంటాయి. చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించే రేంజ్ లో ఆ పాత్రలు ఉంటాయి. అయితే అవి కొన్ని కొన్ని సినిమాలు మాత్రమే.. కానీ శేఖర్ కమ్ముల సినిమాలో మాత్రం లేడీ పాత్రే ప్రాధాన్యం.. చాలా బాగుంటాయి.. ఇంకా ఇంకా చూడాలని అనిపించే పాత్రలు ఉంటాయి. 

 

నిజం.. ఆ సినిమాల్లో అందంగానూ.. మంచి గుణవంతులుగా ఆ సినిమాల్లో కనిపిస్తారు.. ఇంకా మరి ముఖ్యంగా ఈ కాలం అమ్మాయిల్లా కనిపిస్తారు.. అందరిని అలరిస్తారు. ఇండిపెండెంట్ మహిళల మనకు కనిపించి వావ్ అనిపిస్తారు. అలా శేఖర్ కమ్ముల సినిమాలో వావ్ అనిపించినా మహిళా పాత్రలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

రూపా.. ఆనంద్!

 

రూపాకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ.. ఇండిపెండెంట్ మహిళా.. మంచి అమ్మాయి. 

 

సీత మహాలక్ష్మి.. గోదావరి!

 

ఈమె కూడా రూపాలానే.. కాస్త షార్ట్ టెంపర్.. అండ్ తనను ఎవరు కూడా రూల్ చెయ్యకూడదు.. అది తల్లి తండ్రులు అయినా సరే. 


 
మధు.. హ్యాపీ డేస్!

 

క్యూట్.. ఫ్రెండ్లీ... నాకే కావాలి అని అనుకునే పిల్ల.. అలాగే కాస్తా ఇగో కూడా ఎక్కువే. 

 

అప్పు.. హ్యాపీ డేస్!

 

టామ్ బాయ్.. ఆమెను ఆమెలాగే యాక్సప్ట్ చెయ్యాలి.. అలాగే ఆమె ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వాలి.. అప్పుడే తను హ్యాపీ. 

 

అర్చన.. లీడర్!

 

ఇండిపెండెంట్ మహిళా.. తనంతకు తాను ఎదగాలి అని అనుకునే పిల్లా.. తండ్రి సపోర్ట్.. లేక బ్యాక్ గ్రౌండ్ తనకు నచ్చదు. 

 

రత్న ప్రభ.. లీడర్!

 

ఇండిపెండెంట్ పిల్ల.. తనకు నచ్చింది తను చేస్తుంది.. ఎవరి కోసం ఆలోచించదు. 

 

సాయి పల్లవి.. ఫిదా!

 

ఇండిపెండెంట్ కాదు.. తన తండ్రి కోసం.. అక్క కోసం ఆలోచించే ఓ అద్భుతమైన మహిళా. 

 

చూశారుగా.. శేఖర్ కమ్ముల సినిమాల్లో మహిళా పాత్రలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది.. మీకు ఈ సినిమాల్లో నచ్చిన మంచి పాత్రలు ఏంటో ఇక్కడ ఓ కామెంట్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: