కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు చాలా బాగుంటాయి.. అలా బాగుండటానికి కారణం దర్శకుడు.. సంగీతం దర్శకుడు కంబినేషన్స్ ఏ కారణం.. మనిరత్నం.. ఏ ఆర్ రెహ్మాన్, కే. రాఘవేంద్ర రావు.. ఎం.ఎం.కీరవాణి, సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్,  శంకర్ - ఏఆర్ రెహ్మాన్ ఇలా కొన్ని సూపర్ కాంబినేషన్స్ ఉంటాయి. అలానే ఇలియారాజ్ - డైరెక్టర్ వంశి కాంబినేషన్ కూడా అప్పట్లో సూపర్ హిట్ సాంగ్స్ ని మనకు అందించాయి. అలా సూపర్ హిట్ అయినా వాటిలో కొన్ని సాంగ్స్ ఇక్కడ తెలుసుకోండి. 

 

సితార.. (వెన్నెల్లో గోదారి అందం) - వంశి, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా సితార. ఇంకా ఈ సినిమాలో ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది.  

 

అన్వేషణ.. (కీరవాణి సాంగ్) - వంశి ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే పాటలు అంత అద్భుతంగా ఉండెవి. 

 

లేడీస్ టైలర్.. (గోపి లోల నీ పాల) - ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్.. ఇంకా ఈ సినిమాలో పాటలు కూడా అన్ని చాలా బాగా ఉన్నాయి. ఈ పాట అంటే అప్పట్లో పది చచ్చేవాళ్ళు. అంత అద్భుతంగా ఉంటుంది పాట. 

 

మహర్షి.. (మాట రాని మౌనం ఇది) - 1985లో లేడీస్ టైలర్ సినిమా విడుదలైన మూడేళ్ళ తర్వాత మళ్లీ ఇళయరాజా- వంశి కాంబినేషన్ లో వచ్చిన బెస్ట్ సాంగ్స్ సినిమా ఇదే. 

 

చెట్టు కింద ప్లీడర్.. (ఛేల్టి కా నామ్ గాడి) - ఈ సినిమాలో ఒక కార్ గురించి చెప్పే పాత.. ఈ పాటా మనం క్లియర్ గా విన్నాం అంటే అన్ని ఇంస్ట్రుమెంట్ సౌండ్స్ ఏ ఎక్కువ వినిపిస్తాయి. 

 

వీళ్ళ కంబినేషన్స్ లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.. అయితే వాటిలో ది బెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఇవే.. మేము ఇంకా ఏమైనా మర్చిపోయింటే కామెంట్ లో తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: