ఇళయరాజా.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. భారత్ లో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్.. వెయ్యి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి 10 వేల పాటలను కంప్లీట్ చేసిన ఏకైన మ్యూజిక్ డైరెక్టర్ ఇలియారాజ్. ది బెస్ట్ అంటే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్.. ఎంతో మంది ఇళయరాజా కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారు.. అలాంటి వారికోసమే ది బెస్ట్ ఇళయరాజా సాంగ్స్ లిస్ట్ ఇక్కడ ఉంది.. చదివి తెలుసుకోండి.. మీ ఫేవరేట్ అయితే వినేయండి. 

 

ఒక బృందావనం.. సోయగం - ఘర్షణ!

 

 

ప్రేమ ఎంత మధురం.. అభినందన

 

 

జల్లంత కవ్వింత.. గీతాంజలి 

 

 

అబ్బని తియ్యని దెబ్బ.. జగదేక వీరుడు అతిలోక సుందరి

 

 

5. బలపం పట్టి భామ ఒళ్ళు.. బొబ్బిలి రాజా 

 

 

6. బోటనీ పాఠముంది.. శివ

 

 

7. అలుపన్నది.. గావం 

 

 

8.  అందాల లోకం.. గాయం 2

 

 

9. జగడాననాధారక.. శ్రీ రామ రాజ్యం

 

 

10. చల్ల గాలి.. ఎవడే సుబ్రహ్మణ్యం

 

 

చూశారుగా.. ది బెస్ట్ మెలోడీస్.. ఇలాంటి మెలోడీ సాంగ్స్ ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వినేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: