ఒక సినిమాలో ఎదో ఒకటో రెండో పాటలు బాగుంటాయి కానీ ఓ సినిమాలో మాత్రం అన్ని పాటలు బాగుంటాయి. అదే అభినందన. ఆ సినిమా అయితే ఏ పాటకి ఆ పాట పోటీ ఇచ్చింది అంటే నమ్మండి. ప్రతి సినిమాలో ఏదో ఒక బ్రేకప్ సాంగ్ ఉండడం అనేది కామన్ కానీ అభినందన సినిమాలో 3-4 విరహపు ప్రేమ గీతాలు ఉన్నాయి. 

 

సినిమా సాంగ్స్ అన్నిటిని మనసు కవి ఆచార్య ఆత్రేయ గరే రాశారు. ఊరికే వస్తుందా మనసు కవి అని పేరు ఇంతటి గొప్ప విరహపు ప్రేమ గీతాలు రాయగలరు కాబట్టే ఆ బిరుదు వచ్చింది. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది గాడ్ అఫ్ మ్యూజిక్ ఇళయరాజా. ఒకసారి అభినందన సినిమాలో లోని పాటలని చుడండి.. వినండి.. మీ మనసుని తాకుతాయి. అంత అద్భుతమైన పాటలు అవి. 

 

అదే నీవు అదే నేను.. 

 

 

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి.. 

 

 

ఎదుట నీవే.. ఎదలోనా నీవే.. 

 

 

మంచు కురిసే వేళలో 

 

 

ప్రేమ ఎంత మధురం 

 

 

ప్రేమ లేదని ప్రేమించా రాదని 

 

 

రంగులలో కలవో 

 

 

ఈ పాటలు అన్ని సూపర్ హిట్ మాత్రమే కాదు.. సినిమా చుసిన చూడకపోయినా పాటలు మాత్రం ప్రతి ఒక్కరి నోటా వస్తాయి. ఆ పాటలు అంత బాగుంటాయి మరి. ఇళయరాజా సంగీతం అంటే ఆమాత్రం ఉంటుంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: