సాధారణంగా ఒక అగ్ర సంగీత దర్శకుడితో పని చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఆయన కోరికలకు ఆయన డిమాండ్ లకు అన్నీ కూడా తల ఒంచి ఓకే చెప్పి ఆప్పుడు సినిమా చెయ్యాల్సి ఉంటుంది. దానికి ఎవరు అయినా సరే అంగీకరించాలి. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిన సంగీత దర్శకుడి తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అనే మాట అక్షరాలా నిజం. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విషయంలో అలా ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. ఆయన సినిమా చేసే విషయంలో ఎవరు అయినా సరే ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని అంటారు. 

 

ఎవరు అయినా కొత్త దర్శకుడు ఆయన తో సినిమా చెయ్యాలి అని అనుకుంటే ఆయనకు అన్ని విధాలుగా ఈయన నుంచి సహాయ సహకారాలు ఉంటాయని కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆయన సహాయం చేస్తారు అని అంటూ ఉంటారు. ప్రతీ విషయం కూడా ఆయన స్వయంగా పట్టించుకుని అప్పుడు సినిమా చేస్తారని అంటున్నారు. ఆయన సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండాలి అనే తపన ఆయనలో ఎక్కువగా ఉంటుందని ఏదైనా సీన్ సరిగా లేకపోతే ఆయన వెంటనే చెప్తారు అని అలా ఉండాలి ఇలా ఉండాలి అని మొహం మీదనే ఆయన చెప్పేసే వారు అని అంటూ ఉంటారు. 

 

అందుకే యువ దర్శకులు ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆయన ప్రతీ ఒక్కటి చాలా జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారట. అందుకే ఆయన తో సినిమా చేయడం అనేది చాలా మందికి ఒక  డ్రీం అని అంటూ ఉంటారు సినీ ప్రముఖులు. ఆ విధంగా నిలిచారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: