భారతీయ సంగీత ప్రపంచంలో ఇళయరాజా అనే పేరు ఒక సంచలనం. ఏ సినిమా దర్శకుడు అయినా ఏ నిర్మాత అయినా ఏ హీరోని అభిమానించే అభిమాని అయినా ఏ హీరోయిన్ అయినా సినిమాలు చూసే అలవాటు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆయనను ఆయన పాటలను కచ్చితంగా అభిమానిస్తారు అనేది వాస్తవం. తెలుగు అయినా తమిళం అయిన హింది అయినా కన్నడం అయినా ఏ భాష లో అయినా సరే ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనేది వాస్తవం. ఆయన సాధించిన విజయాలు ఆయన చూసిన విజయాలు ఏ దర్శకుడు ఏ నిర్మాత కూడా చూడలేదు. సంగీత దర్శకుడిగా ఎవరికి అందని ఘనతలు ఆయన సొంతం చేసుకున్నారు. 

 

తెలుగులో ఆయన తర్వాతే తమిళంలో ఆయన తర్వాతే కన్నడం లో కూడా ఆయన తర్వాతే అనే విధంగా ఆయన పాటలు ఆయన సినిమాలు ఉండేవి అనేది వాస్తవం. ఇక ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ అని అంటూ ఉంటారు. అవును తమిళ సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునే వారు అని చెప్తారు. తమిళ సినిమాల్లో ఏ హీరో అయినా సరే ఆయనను వచ్చి సినిమా చెయ్యాలి అని అడిగితే ఆయన కాదు అన్న సందర్భం ఎక్కడా ఉండదు అని అగ్ర హీరోల సినిమాలు అంటే ఆయన పనులు మానుకుని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అంటారు. 

 

అవసరం అయితే ఇతర భాషల హీరోల సినిమాలను కూడా ఆయన పక్కన పెట్టే సందర్భాలు ఉంటాయి అని టాలీవుడ్ లో కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సొంత భాష అంటే చాలా అభిమానం అని చెప్తూ ఉంటారు. అందుకే ఆయన తన భాషలో సినిమాలు అనగానే ప్రత్యేకం గా ప్రేమ చూపించే వారు అని  ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: