సాధారణంగా ఏ సినిమాకు అయినా సరే సంగీతం చాలా కీలకం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీతం బాగుంటే కచ్చితంగా సినిమా హిట్ అవ్వడం అనేది ఖాయం. అందుకే చాలా మంది సంగీతం విషయంలో అంత జాగ్రత్త చూపిస్తూ ఉంటారు. సినిమా ఎలా ఉన్నా సరే సంగీతం బాగుంది అంటే చాలు కచ్చితంగా హాల్ కి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉంటుంది. అది ఏ భాష సినిమా అయినా సరే వర్తిస్తుంది. ఇక మన దేశంలో కచ్చితంగా సంగీతానికి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు అనే విషయం అందరికి తెలిసిందే. 

 

ఇక ఇళయరాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇళయరాజా సంగీతం ఉంది అంటే కచ్చితంగా సినిమా అనేది హిట్ అవ్వడం దాదాపుగా ఖాయం అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన సంగీతం ఉంటే ఎలాంటి సినిమా అయినా సరే హిట్ కావడం అనేది ఖాయం అనేది చాలా మంది దర్శక నిర్మాతలు చెప్పే మాట. కథ ఎంత బాగాలేకపోయినా సరే ఆయన సంగీతం ఉంటే మాత్రంసినిమాకు తిరుగు ఉండదు అని అంటారు. అందుకే అగ్ర హీరోలు కూడా తమ సినిమాల్లో ఆయన కావాలి అని కచ్చితంగా అపట్టుబట్టి తీసుకున్న సందర్భాలు కకూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఏ హీరో అయినా సరే ఆయన సంగీతానికి ఫిదా అయ్యారు. 

 

కథ ఏ మాత్రం బాగా లేకపోయినా సరే సంగీతం బాగుంటే చాలు అనేది చాలా మంది మాట ఆయన సంగీతం నుంచే ఎక్కువగా వినపడుతూ వచ్చింది. ఆ విధంగా ప్రేక్షకులను ఆయన తన వైపుకి తిప్పుకున్నారు. అగ్ర దర్శకులు అయినా సరే ఆయన సంగీతం కోసం కథలు రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: