తెలుగు సినిమా చరిత్రలో  ఎందరో హీరోలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.. కొందరు అభిమానులలో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.. అలాంటి వారిలో ఎక్కువ మంది హీరోల పేర్లు ఇప్పుడు వినపడుతున్నాయి.. అసలు విషయానికొస్తే చాలా మంది అగ్ర హీరోలు ఇప్పటికీ తమ హవాను కొనసాగిస్తున్నారు..ఇకపోతే మరో విషయమేంటంటే అప్పటి సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ది మాత్రం పాటలు..అలరించే సంగీతం అలా చెప్పుకుంటూ వస్తె అప్పటి సినిమాలకు ప్రాణం పోసింది మాత్రం సంగీతమనే మాట ఎక్కువగా వినపడుతుంది..

 

 

 

 

తెలుగు , తమిళ్ చిత్రా లలో నటించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించి న హీరో విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఆయన విభిన్న పాత్ర లలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నారు.. ఆయన సినిమా లకు ఎక్కువ శాతం  ఇళయరాజా సంగీతం అందించిన సినిమాలే కావడం విశేషం..స్వాతి ముత్యం సినిమా అందరికీ తెలిసిన విషయమే..ఆ సినిమాలోని పాటలన్నీ కూడా ప్రత్యేక స్థానాన్ని అందుకోవడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది..ఆకలి రాజ్యం సినిమాలోని పాటలు కూడా మధ్యతరగతి కుటుంబాలను ఏడ్పించాయి.. అందుకే ఇళయరాజా సంగీత బ్రాహ్మ గా పిలవబడుతున్నాడు.. అందుకే ఇప్పటికీ జూనియర్ దర్శకులు అందరూ కూడా ఆయన ను ఆదర్శంగా తీసుకున్నారు..

 

 

 

 

ఓ మనిషి ఆస్వాదించాలంటే ఇళయరాజా పాటలు వినాలి అని వేరేలా చెప్పనక్కర్లేదు..ఎన్నో ఆహ్లాదకరమైన పాటలను అందించిన ఘనత ఆయనదే.. అలాంటి ఆయన ఆణిముత్యాల్లో నుంచి పుట్టిన పాట జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ఈ పాట మంచి మనసులు సినిమాలోని పాట .అప్పటికి ఇప్పటికి ఆ పాట వినపడుతుంది అంటే అది ఇళయరాజా సంగీతం అని చెప్పాలి..పుట్టినరోజు జరుపుకుంటున్న ఇళయరాజా గారికి మా హెరాల్డ్ ఛానెల్ తరపున పుట్టిన రోజు శుభాాంక్షలు తెలియజేస్తున్నాం..

మరింత సమాచారం తెలుసుకోండి: