ఇళయరాజా సంగీతం అనగానే ఈ తరానికి అంత పరిచయం లేదు గాని ఆయన సంగీతం కోసం సినిమా హాల్ కి పరుగులు తీసిన రోజులు ఉన్నాయి. ఇక ఆయన ఏ పాట చేసినా ఏ సినిమా చేసినా సరే దాని స్థాయి ఒక రేంజ్ లో ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆయన సంగీతం అందిస్తున్నారు అంటే దాని రేంజ్ వేరే ఉంటుంది అని అంటారు. అందుకే అగ్ర దర్శకులు అయినా చిన్న దర్శకులు అయినా సరే ఆయన డేట్స్ కోసం ఎదురు చూసి ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 

 

ఇక అది పక్కన పెడితే ఆయన సినిమాలో ఒక పాట బీబీసి ఛానల్ ని కూడా ఫిదా చేసింది. చిలకమ్మా అనే దళపతి సినిమాలో ఉండే పాటను చూసి ఆ ఛానల్ కూడా షాక్ అయింది అని అంటూ ఉంటారు. ఆ సినిమాలో ఆ పాటకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాట ప్రపంచ వేదికలపై కూడా ఇళయరాజా వినిపించారు. ఆ పాట సంగీతం ఆ స్థాయిలో ఆకట్టుకుంది. దానికి అవార్డులు కూడా వచ్చాయి కూడా. ఆ విధంగా ఆ సినిమాలో ఆ పాట ప్రపంచాన్ని కూడా షాక్ కి గురి చేసింది. 

 

దాని సంగీతం ఎంతో అందంగా ఉంటుంది అని దేశాల అధ్యక్షులు కూడా అన్నారు అంటే ఏ స్థాయిలో ఆ పాట ఆకట్టుకుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాలో ఉండే ప్రతీ పాట కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ప్రతీ పాటను కూడా ఆయన ఒక రేంజ్ లో ప్రేక్షకులకు అందించారు ఆ సినిమాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: