ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోని అన్ని పోస్ట్‌లను డిలీట్‌ చేసిన హాట్‌ బ్యూటీ ఈషా గుప్త తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో డెనిమ్‌ జాకెట్‌ బటన్స్‌ తీసేసి ఎద అందాలను చూపించింది. లూజ్‌ హోయిర్‌ తో ఉన్న ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ బ్యూటీ ఓ బటర్‌ ఫ్లై ఎమోజీని షేర్ చేసింది.

 

తన అందాల స్వాతంత్య్రానికి సింబాలిక్‌గా ఆ ఎమోజీని ట్వీట్ చేసిందటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అంతేకాదు ఈషా ఫోటో వైరల్‌ కావటంతో అభిమానులు లవ్‌ సింబల్స్‌, ఫైర్‌ సింబల్స్‌తో తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. గత వారం సడన్‌గా ఈషా గుప్త ఇన్‌స్టా పేజ్‌లోని అన్ని పోస్ట్‌లు మాయం అయ్యాయి. అయితే తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా తన అకౌంట్‌ హ్యాక్ అయినట్టుగా వెల్లడించింది ఈ బ్యూటీ.

 

ఇటీవల రిజెక్ట్‌ ఎక్స్‌ 2 వెబ్‌ సిరీస్‌ లో పోలీస్‌ పాత్రలో నటించింది ఈషా గుప్తా. ఇక తెలుగులో రామ్ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ నటించి మెప్పించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🦋

A post shared by Esha Gupta (@egupta) on

మరింత సమాచారం తెలుసుకోండి: