ప్రాంతంలో గత కొన్నాళ్లుగా తరచుగా చెప్పులు మిస్ అవుతున్నాయి. సరేలే ఎలాగో పొరపాటున పోయి ఉంటాయని అనుకుంటున్నారు కానీ తెచ్చుకున్న కొత్త వాటిని కూడా ఎవరో ఎత్తుకొని వెళ్లిపోతుంటే అంతా అప్రమత్తమయ్యారు. ఎలాగైనా చెప్పుల దొంగ ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా ఖచ్చితమైన నిఘా పెట్టగా ఈసారి మరో వ్యక్తి ఇంట్లో చెప్పులు పోయాయి. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ వ్యక్తి అతడి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ద్వారా వీధి లో నివసించే వ్యక్తి దొంగ అని తేలింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో నిందితుడు దొంగతనం చేసేందుకు చెప్పిన కారణం విని పోలీసులు నిర్ఘాంతపోయారు.

 

IHG

 

థాయ్లాండ్లోని నొంతబూరి ప్రాంతానికి చెందిన తీరాపత్ క్లైయా (24) చెప్పుల దొంగ. చెప్పులు దొంగతనం అలవాటుగా మారిందిఅతను చెప్పులు దొంగతనం చేస్తాడు కానీ వాటిని ధరించడం లేదా వేరే చోట విక్రయించడం వంటి పనులు చేయడు.   చెప్పులు తనలో సెక్స్ కోరికలు పెంచుతాయని తెలిపాడు. వాటిని రోజంతా ధరించడం వల్ల తనలో కోరికలు ఏర్పడతాయని తెలిపాడు. దుస్తులన్నీ విప్పేసి.. చెప్పులతో తన శరీరాన్ని రుద్దుకుంటానని, తర్వాత వాటితో సెక్స్ చేస్తానని తెలిపాడు.

 

IHG

 

 

క్లైయా ఇంట్లో సుమారు 126 జతల చెప్పులను కనుగొన్నారు. ఎంతో శుభ్రంగా.. కొత్తగా మెరిసిపోతున్న చెప్పులను స్టేషన్‌ బయట ప్రదర్శనగా ఉంచారు. అయితే క్లెయా చెప్పిన కారణం తెలుసుకున్న చెప్పులు పోయిన వారు వాటిని తీసుకోవడానికి రాలేదు. వాటితో సెక్స్ చేస్తానని చెప్పడంతో వాటిని వదిలేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: