బాలీవుడ్ లో ఒక రేంజ్ లో సంచలనం సృష్టించిన సినిమా బాజీ రావు మస్తాని. ఈ సినిమా టాలీవుడ్ లో తమిళంలో కూడా ఒక రేంజ్ లో విజయం సాధించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటన చూసి చాలా మంది షాక్ అయ్యారు అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా చాలా జాగ్రత్తగా చెక్కిన విధంగా  ఉంది అనే మాట నిజం. ప్రతీ సన్నివేశాన్ని కూడా చాలా బాగా ప్రేక్షకులను అందించే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతః దర్శకుడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. 

 

అప్పటి వరకు హీరో హీరోయిన్ కి ఉన్న క్రేజ్ వేరు అక్కడి నుంచి హీరో హీరోయిన్ కి ఉన్న క్రేజ్ వేరు అనే విధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శక నిర్మాతల నుంచి ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం చాలా వరకు కష్టపడ్డారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను వివాదాలు కూడా ఎక్కువగానే ఇబ్బంది పెట్టాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బాజీరావు తో పాటుగా మస్తానిని కూడా అవమానించారు అని ప్రియాంక పాత్రలో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి అని కొందరు ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

 

అయితే దానిని దర్శకుడు చాలా బాగా సాల్వ్ చేసుకున్నారు. ఆ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు అసలు వద్దు అని చాలా మంది డిమాండ్ చేసారు. ఆ సినిమా తర్వాత దర్శకుడు చాలా బాగా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు తీయాలి అని చూసినా సరే తర్వాతి సినిమా కూడా వివాదాన్ని తీసుకొచ్చి ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పవచ్చు. పద్మావాత్ సినిమా తో ఆయన బాగా ఇబ్బంది పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: