టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా రెండు భాగాలు మాత్రం ఒక సంచలనం అనే మాట అక్షరాలా నిజం. ఈ సినిమాలు రెండు కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్ ని మరిపించారు అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణకు విజయాలు రాలేదు. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో రాజకీయ వివాదం ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నాదెండ్ల భాస్కర రావు పాత్ర విషయంలో మాత్రం వివాదం నడిచింది అని చెప్పవచ్చు. నాదెండ్ల భాస్కర రావు పాత్రలో ఏ మాత్రం తప్పులు చూపించినా సరే తాము ఊరుకునేది లేదు అంటూ కొందరు వార్నింగ్ ఇచ్చారు. తమ తండ్రి పాత్రను ఏ మాత్రం అవమానించే విధంగా ఉన్నా సరే తాను సహించేది లేదని నాదెండ్ల చిన్న కుమారుడు హెచ్చరికలు కూడా చేసారు. ఇక ఆ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నడిచినా సరే బాలకృష్ణ మాత్రం చాలా వరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్ళారు అని చెప్పవచ్చు. 

 

ఈ సినిమాలో ఉండే కొన్ని సీన్ లను తీసి వెయ్యాలి అనే డిమాండ్ వచ్చినా సరే తీసి వేసే ప్రయత్నం బాలకృష్ణ చేయలేదు. క్రిష్ కూడా వాటిని అలాగే ఉంచాలి అని డిమాండ్ కూడా చేసారు. ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో ది బెస్ట్ అనేది నందమూరి అభిమానులు కొందరు మాట్లాడే మాట. ఈ సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హిట్ అయ్యేది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: