నందమూరి బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇంకా భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం ఉందా...? బాలకృష్ణ ను చిన్న పిల్లాడి గా కొట్టేసిన జనాలు ఇప్పుడు బాలకృష్ణ విషయంలో భయపడే పరిస్థితి వచ్చిందా...? ఈ వివాదం ఇక్కడి తో సెట్ అవ్వడం లేదా...? టాలీవుడ్ లో తమిళంలో తిరుగుతూ కొందరికి సహకరిస్తున్న ఒక సీనియర్ హీరో ఇప్పుడు సినీ పరిశ్రమలో వర్గాలు తయారు చేసాడా...? అంటే ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవును అనే సమాధానమే వినపడుతుంది. 

 

టాలీవుడ్ లో చిచ్చు ఇప్పట్లో చల్లారే అవకాశం లేదని, అగ్ని పర్వతం ఒక రోజు మా రూపంలో బద్దలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  కొంత మంది హీరోయిన్ లు కూడా ఈ వర్గ పోరులో ఇబ్బంది పడుతున్నారు అని ... చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దం పెట్టి టాలీవుడ్ లో కొందరు చూస్తూ అల్లరి చేస్తున్నారని టాక్. 

 

ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చల్లారలేదు... ఇప్పుడు బాలకృష్ణ తో పని చేయకుండా కొందరి ని వేరు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలకు సినీ పరిశ్రమలో చాలా వరకు మద్దతు వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో జరిగే వాటికి టాలీవుడ్ సిద్దంగా ఉండాలి అని, ఒక స్టార్ హీరో చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి అని అంటున్నారు పలువురు. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల మ‌ధ్య ఇగోలు మంచి వాతావ‌ర‌ణం నాశ‌నం చేస్తున్నాయి. 
మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: