నివేథా పేతురాజ్‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `మెంటల్‌ మదిలో` అనే చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది నివేథా పేతురాజ్‌. ఈ  సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. అక్క‌డ‌ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న నివేథా పేతురాజ్.. టాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.

IHG

ఈ క్ర‌మంలోనే సాయిధరమ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రలహరి సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్రోచేవారేవరురా సినిమాలో కూడా అద‌క‌గొట్టింది. ఇక ఇటీవ‌ల అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

IHG

వాస్త‌వానికి ఈ బ్యూటి చేసింది కొన్ని చిత్రాలే అయిన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తోంది. ప్ర‌స్తుతం నివేథా పేతురాజ్.. రామ్ హీరోగా తెర‌కెక్కుతోన్న రెడ్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు హాట్ హాట్ పిక్స్‌తో సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటి బికినీలో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఆ ఫోటోల‌పై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG/nivethapethuraj

 

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: