మొన్న సంక్రాంతికి జరిగినంత సినీ వార్ మరే సంక్రాంతి సీజన్ లోనూ జరిగి ఉండదేమో. బన్నీ.. ‘అల వైకుంఠపురములో’, మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో వచ్చారు. ఈ ఫైట్ లో సంక్రాంతి విన్నర్ గా బన్నీ ‘అల.. వైకుంఠపురములో’ నిలిచిన విషయం తెలిసిందే. సరిలేరు.. కు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కొత్త సినిమాల్లో నటిస్తున్నారు. బన్నీ ‘పుష్ప’ సినిమాతో, మహేశ్ ‘IHG’ సినిమాతో రెడీ అవుతున్నారు. ఈ సినిమాలపై ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

IHG's new film is titled 'Pushpa', <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RASHMIKA MANDANNA' target='_blank' title='rashmika-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rashmika</a> ...

 

ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ వివరాలు, విడుదల సమయం చెప్పడం కష్టమే. అయినా మళ్లీ వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరి సినిమాలు దాదాపు ఒకే దశలో ఉన్నాయి. మహేశ్ తన కొత్త ప్రాజెక్టును పరశురామ్ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. IHG అనే టైటిల్ తో షూటింగ్ కు రెడీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 10శాతం షూటింగ్ జరుపుకుంది. రెండు సినిమాల షూటింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి. సంగీతం పరంగా కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడతాయా అనేదే ప్రశ్న. ఈ రెండు సినిమాలపై ఈ అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.

IHG' లో అందరినీ ...

బన్నీ అల..వైకుంఠపురములో సినిమాకు సంగీతం అందించిన థమన్ మహేశ్ IHGకు సంగీతం అందిస్తున్నాడు. మహేశ్ సరిలేరు.. నీకెవ్వరు సినిమాకు సంగీతం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ బన్నీ పుష్పకు మ్యూజిక్ ఇస్తున్నాడు. టాలెంట్ పరంగా ఇద్దరూ ఇద్దరే. కానీ ప్రస్తుతం.. థమన్ అల.. పాటలతో ఓ రేంజ్ లో ఉన్నాడు. దేవిశ్రీ తలచుకుంటే చార్ట్ బస్టర్స్ ఖాయం. ఇలా పరిస్థితులన్నీ వీరిద్దరి బాక్సాఫీస్ ఫైట్ వైపే చూపిస్తున్నాయి. మరి పరిస్థితులెలా నడిపిస్తాయో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: