నేషనల్ అవార్డు... ఎన్నో ఫీచర్ సినిమాలకు అందే అద్భుతమైన అవార్డు ఇది. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 1954లో వచ్చాయి. ఇంకా అప్పటి నుండి మంచి ఫిచర్ సినిమాలకు అవార్డులు వచ్చాయి. అయితే కేవలం తెలుగులోనే కాదు 7 భాషల్లో సినిమాలకు ఈ అవార్డ్స్ వస్తాయి. 

 

IHG

 

ఆ భాషలే బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు లో ఈ రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వస్తాయి. ఇంకా ఈ 1955 నుండి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. మన తెలుగు సినిమాల గొప్పతనం చుడండి. 

 

IHG

 

మహానటి - 2018 

 

IHG

 

ఘాజి - 2017

 

IHG

 

పెళ్లి చూపులు - 2016

 

IHG

 

కంచె - 2015

 

IHG' Gets National Award

 

చందమామ కథలు - 2014

 

IHG

 

నా బంగారు తల్లి - 2013

 

IHG

 

ఈగ - 2012

 

IHG

 

 1940లో ఒక గ్రామం - 2008

 

IHG

 

ఐతే - 2003

 

IHG

 

నువ్వే కావాలి - 2000

 

IHG

 

కలిసుందాం రా - 1999

 

IHG' (1998)

 

తొలి ప్రేమ - 1998

 

IHG

 

సింధూరం - 1997

 

IHG

 

నిన్నే పెళ్లాడుతా - 1996

 

IHG

 

సీతాకోక చిలుక - 1981

 

IHG

 

లవ కుశ - 1963

 

ఈ సినిమాలు అన్ని నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని సినిమాలు ఓ సరి చూసేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: