ప్రతి ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు సూపర్ గా ఉంటాయి. అలాంటి సూపర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ.. అందుకే ఆ సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అవుతాయి. అయితే అలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మన తెలుగు నుండి తమిళ్ కి రీమేక్ అయ్యాయి. మన తెలుగు నుండి రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టిన సూపర్ డూపర్ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 

 

IHG

 

బొమ్మరిల్లు - సంతోష్ సుబ్రమణియం, హ్యాపీ డేస్ - ఈనిధు ఈనిధు,  పోకిరి - పొక్కిరి, విక్రమార్కుడు - శిరుతై , వర్షం - మజయ్ , నువ్వొస్తానంటే నేనొద్దంటానా - సంథింగ్ సంథింగ్.. ఉనక్కుమ్ ఎనక్కుమ్, ఆడవారిమాటలకూ అర్ధాలే వేరులే - యారాది నీ మోహిని, అతనొక్కడే - ఆది, ఆపరేషన్ దుర్యోధన - థీ, అర్జున్ రెడ్డి - వర్మ, అంతఃపురం - అంతఃపురం, జయం - జయం.  

 

IHG

 

దిల్ - కుత్థు,  సింహాద్రి - గజేంద్ర, తమ్ముడు - బద్రి, నువ్వు నేను - మదురై వీరన్, నువ్వు నాకు నచ్చావ్ - వసీగారా, భద్ర - శరవణ, ఆర్య - కుట్టి, ఇడియట్ - డూమ్, ప్రేమకథ చిత్రమ్ - డార్లింగ్, జులాయ్ - సాగసం, మర్యాద రామన్న - వల్లవనుక్కు పుళ్ళుమ్ ఆయుధం,  అలా మొదలైంది - ఎన్నమో ఏదో, రెడీ - ఉత్తమపుతీరన్, ఒక్కడు - ఘిల్లి. 

 

IHG


చూశారుగా.. మన తెలుగు సినిమాలు అన్ని అక్కడ తమిళ్ రీమేక్ అయ్యి సూపర్ హిట్ కొట్టాయి.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: