మన తెలుగులో కొందరికి పేరు రాగానే కొంత కొంత మందిని కనీసం లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా పరిశ్రమలో అయినా సరే ఇదే విధానం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కనీసం కలిసి పని చేసిన వారికి కూడా విలువ ఇచ్చే పరిస్థితి ఉండదు అనేది చాలా మంది చెప్పే మాట. చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలను మనం ప్రత్యక్షంగా పరోక్షంగా వింటూ వస్తున్నాం. ఇక కొంద్రుమాత్రం తమతో కలిసి పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం అనేది వస్తూనే ఉంది. 

 

అలాంటి వారు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకునే వారు ఎస్పీ బాలు. ఆయన పాటలు గాని ఆయన సాధించిన విజయాలు గాని ఎన్నో తరాలు చెప్పుకునే విధంగా ఉంటాయి. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా తనతో కలిసి పని చేసిన వారిని మర్చిపోయిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అని చెప్తూ ఉంటారు. అవును ఆయనకు ఎ స్థాయి వచ్చినా సరే ఆయన మాత్రం చాలా మందిని గుర్తించారు అని అంటారు. తనతో కలిసి మొదటి సినిమా చేసిన వాళ్ళు అయినా తనతో కలిసి పని చేసిన రచయితలు అయినా సరే ఆయన ప్రత్యేకంగా గుర్తిస్తారు అని అంటారు.

 

అగ్ర హీరోలు చాలా మంది ఆయన కెరీర్ లో పని చేసి ఆయనను మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న హీరోలు కూడా అదే స్థాయిలో ఆయనను మర్చిపోయారు. అయినా సరే ఆయన మాత్రం సిరివెన్నెలను గాని కే విశ్వనాథ్ ని గాని కమల్ హాసన్ ని గాని ఎప్పుడు కూడా మర్చిపోలేదు అని చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: